Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 23, 2025
రంపచోడవరం మండలం వాడపల్లి పంచాయతీ ఇసుకపట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు బోర్లు ఎన్ని ఉన్నా త్రాగునీటి బోరు ఒకటే కావడంతోగిరిజనులు బోరు దగ్గర పడి కాపులు కాస్తున్నారు.అధికారులు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లిన నీటి కష్టాలు తీరలేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం,అధికారులు స్పందించి మా కష్టాలు తీరుస్తారని ఆదివాసి మహిళలు ఆశిస్తున్నారు