నెల్లూరులో కారు-బైక్ ఢీ నెల్లూరు కొండాయపాలెం గేట్, వనం తోపు సెంటర్ మినీ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం కారు, బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగంగా ఢీకొనడంతో బైక్పై ఉన్న జగదీశ్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అతని బైక్ ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.