ఆలమూరు గ్రామంలో వరి పంట సాగు క్షేత్రాలలో కలెక్టర్ మహేష్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. రైతులతో సాగు విధానాలు పెట్టుబడి ఖర్చులు, దిగుబడులు పంటల సాగు పరిమితులు అంశాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటల సాగులో నానో యూరియా వాడడం ద్వారా వాస్తవ ప్రభావం రైతులకు ఉంటుందన్నారు