ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తే, నాపై అసత్య ఆరోపణలు చెయ్యడం మీకు తగదు అని జగ్గంపేట శాసనసభ్యుల జ్యోతుల నెహ్రూ పై, విరుచుకుపడ్డ మాజీమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం జగ్గంపేటలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో తోట నరసింహ మాట్లాడుతూ రాజపాలెం,రామవరం గ్రామాల మధ్య, సుమారు 15 కిలోమీటర్ల రహదారి అద్వానంగా తయారై ఉంటే, మేము ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తుంటే, మీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్న, మీరు ఆ రోడ్డు గురించి పట్టించుకోని స్థితిలో మీరు ఉ