Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: టేకుల గూడెం పావురాల వాగు వద్ద లారీని ఢీ కొన్న బైక్, ఒకరికి తీవ్ర గాయాలు

Venkatapuram, Mulugu | Sep 8, 2025
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం పంచాయతీ పావురాల వాగు వద్ద జాతీయ రహదారి 163పై నేడు సోమవారం ఉదయం 9 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు. వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన పాయల రాంబాబు ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపు తప్పి లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రాంబాబును ముందుగా ఏటూరునాగారానికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us