నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోట వీధిలో ఆకట్టుకుంటున్న పేపర్తో చేసిన ఏడు గడపల వెనక వినాయకుడు పట్టణంలోని కోట వీధిలో విజ్ఞేశ్వర ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేపర్తో తయారుచేసిన గణనాథుని ఏర్పాటు చేసినట్టు విగ్నేష్ యూత్ సభ్యులు ప్రకాష్ రెడ్డి తెలిపారు, పట్టణంలో ప్రత్యేకంగా ఏడు గడపల వెనుక వినాయక విగ్రహం ఏర్పాటు చేశామని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టి విగ్రహాలు నీటిలో సుల్భంగా కలిసిపోతాయి అన్నారు, ఇది పకృతికి హానిచేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకుని విగ్రహాలు ఉపయోగించాలన్నారు, గురువారం సాయంత్రం గణనాధునికి ప్రత్యే