Download Now Banner

This browser does not support the video element.

కోటనందూరు కాకరాపల్లి రహదారి ప్రయాణం నరకాభిప్రాయం అంటున్న స్థానికులు

Prathipadu, Kakinada | Sep 8, 2025
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి రహదారి అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ రహదారిపై ప్రయాణం నరకం అంటూ పేర్కొంటున్నారు అధికారులు స్పందించి రహదారి మరమత్తులు చేయాలంటూ తెలియజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us