చిత్తూరు నగరం గుండ్లపల్లి మున్సిపల్ హైస్కూల్లో సే నోటు ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ హెరాస్మెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ టు బ్రైట్ ఫ్యూచర్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఏఎస్ఐ శ్రీదేవి జిల్లా మెంటల్ హెల్త్ కౌన్సిలర్ షీలా ప్రధాన అతిధులుగా పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాలు చెడు అలవాట్ల దుష్ప్రభావాలను వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు.