పెందుర్తి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో హాజరై తిరిగి సిటీలో వేరే కార్యక్రమానికి వెళ్లే మార్గం మధ్యలో శోట్యాం నుండి అడవివరం రోడ్డులో ఎస్ఆర్ పురం కాలనీ వద్ద ద్విచక్ర వాహనం పై వెళుతూ ప్రమాదానికి గురైన వృద్ధురాలిని చూసి తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనాన్ని పక్కకు నిలిపి ఆమె వద్దకు వెళ్లి తన సహచరులతో ఆమెకు మంచినీరు త్రాగించి వెంటనే స్థానిక సింహాచలం ఆసుపత్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు.