జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆమోదం మేరకు జడ్పిటిసి సంబంధించిన ఫైనల్ ఓటర్ జాబితా మరియు పోలింగ్ కేంద్రాల జాబితాను వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రదర్శించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు అదేవిధంగా అన్ని మండల కేంద్రాలు గ్రామపంచాయతీలో జిల్లా కలెక్టర్ కార్యాలయము ఆర్డిఓ కార్యాలయం వికారాబాద్లో ప్రజల సమాచారం కోసం ప్రదర్శించామన్నారు