విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రబలుతున్న విషయం తెలిసిందే గురువారం సాయంత్రం 9 గంటల సమయంలో ఎక్స్పైరీ అయిన మందులు బాధితులకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్వో సుహాసిని మీడియాకు వెల్లడించారు ఎక్స్పైరీ అయిన మంద బిళ్ళలు ఎవరు సరఫరా చేశారన్నదానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు