బాల నగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యకులు మణి కుమార్ అన్నారు.అనంతరం వారు ఎర్రవల్లి చౌరస్థలో నేతలతో కలిసి మాట్లాడారు.ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.