పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చారని సిరిసిల్ల బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.