వేసి చెట్లు పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఏడు నెలల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాజమాన్యం సకాలంలో జీతాలు చెల్లించుకుపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా చితికి పోతున్నారు