కాకినాడ రూరల్ కరప మండలంలోని సాగునీరు అందగా పంటలు ఎండిపోతుండడంతో కవులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు నెర్రలు రావడం యూరియా దొరకకపోవడం తమను కలిసి వేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా కొంటె ఇతర గూలికలు కొనుగోలు చేయాలన్న నిబంధనలు తమను మరింత ఇబ్బందులు గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను ఎవరూ పరిష్కరించడం లేదని తెలుపుతున్నారు