వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఫస్ట్ ఇయర్లో 81 శాతం సెకండియర్ లో 90.5% రిజల్ట్ వచ్చినట్లు ప్రిన్సిపల్ సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు సెకండియర్ ఎంపీసీ మరియు బైపీసీలో 74 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయగా 67 మంది పాసయ్యారు.