చెన్నంపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో సచివాలయాన్ని సందర్శించారు. పిఎం కుసుంలో భాగంగా పునరాత్మకత ఇంధనం ఆధారిత పవర్ ప్లాంట్ కొరకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.