ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ కు డిమాండ్..BRSV రాష్ట్ర నాయకులు మరియు గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ..అదేవిధంగా ఎన్నికల హామీ లో భాగంగా బీసీ లకు బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రతి సం" 20,000 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తాం అనే హామీని నెలబెట్టుకోవాలి అని అన్నారు. గద్వాల జిల్లా కేంద్రం పాతబస్తాండ్ నందు జరిగిన సభలో 42% BC రిజర్వేషన్ల కై అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంనకు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు..