యాంకర్ వాయిస్: నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీర వాగులో ఇద్దరు పశువుల కాపరులు,30 మేకలు, 15 గొర్లు చిక్కుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కున్న పశువుల కాపరులు సహాయం కోసం అర్థించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ టీమ్ సహాయంతో పశు కాపరులను , పశువులను సురక్షింతంగా మంజీర ఒడ్డుకు చేర్చారు. వాయిస్ ఓవర్: మగ్దుంపూర్ మంజీర నదిలో ఇద్దరు పశువుల కాపరులు చిక్కుకున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు ఎప్పటిలాగే మంజీర నదిలోకి పశువులను తీసుకెళ్లారు. అదే సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ