గాంధీభవన్లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గాంధీ భవన్ లో "చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం"లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ సహచర ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పార్టీ బలోపేతం కోసం పలు అంశాలపై మాట్లాడినట్టు తెలిపారు