🌈దాసుకుప్పం వద్ద గుర్తుతెలియని యువకుడు మృతి🌈 ...................................................................... ♂️తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామీణ బ్యాంకు సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెందారు.గత కొంతకాలంగా దాసుకుప్పం పరిసర ప్రాంతాల్లో ఆహారం కోసం ఇండ్ల వద్ద బిక్షంమెత్తుకుంటూ సంచరిస్తూ ఉన్నారు.ఈ నేపథ్యంలో సోమవారం దాసుకుప్పం గ్రామీణ బ్యాంకు వద్ద నీళ్లు అడిగి తాగారు.అయితే నీటిని తాగుతూ కింద పడిపోయాడు.ఈ క్రమంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.దీనిపై స్థానికులు సత్యవేడు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ రామస్వామి స్పందించి సంఘటన స్థలం చ