మంగళవారం వనపర్తి మండల కేంద్రంలోని పరం శివారులో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా నిలువలను పరిశీలించి వివరాలను సంబంధిత శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నారు రైతులకు అవసరం లేరా యూరియాను అందించాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు.