కోడుమూరులో పోలీసులు ఆదివారం ఉదయం సైకిల్ తొక్కారు. ఎస్సై డి. వై. స్వామి ఆధ్వర్యంలో ఏఎస్ఐ నాయక్, పోలీస్ సిబ్బంది పాత బస్టాండ్ లోని కోట్ల సర్కిల్ దగ్గరనుంచి సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కడం వ్యాయామానికి సంబంధం ఉందని, ఇందువలన ఆరోగ్యం నెలకుంటుందని పోలీసులు అభిప్రాయం వెలుగుచ్చారు.