కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్లో తప్పిపోయి వచ్చిన రితీష్ అనే అబ్బాయి ఉన్నట్లు రాజంపేట ఎస్సై పృథ్విరాజ్ తెలిపారు.. ఆ అబ్బాయిని విచారించగా చైతన్య పాఠశాలలు చదువుతున్నట్లు మాత్రమే చెప్పడం జరిగిందని మిగతా విషయాలు చెప్పడం లేదని ఎవరైనా ఆ అబ్బాయిని గుర్తుపడితే వెంటనే రాజంపేట పోలీసులను సంప్రదించాలని తెలిపారు.