Download Now Banner

This browser does not support the video element.

అవ్వతాతలకు భరోసాగా పెన్షన్లు నిలుస్థాయి : ఎమ్మెల్యే సునీల్ కుమార్

Gudur, Tirupati | Sep 1, 2025
అవ్వతాతలకు భరోసాగా పెన్షన్లు నిలుస్తాయని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని 16వ వార్డు పోలేరమ్మ గుడి వీధిలో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్లను మాత్రం ఒకటో తారీకున లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రతి ఒక్కటీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది అన్నారు.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us