తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన స్మార్ట్ రేషన్ కార్డు కార్యక్రమం బుధవారం విస్తృతంగా నిర్వహించారు. సాయి నగర్ లో ఎమ్మెల్యే డాక్టర్ విజయ శ్రీ ఆదేశాల మేరకు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం అందజేస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీలర్ చాందిని హుమాయున్, సురేష్, గిరి, రాజశేఖర్, చంద్రమోహన్, శ్రవణ్, సుధాకర్, సచివాలయం సిబ్బంది