Download Now Banner

This browser does not support the video element.

మహాలయ పౌర్ణమి సందర్భంగా బేతంచెర్ల లో పొట్టేళ్లకు గిరాకీ

Dhone, Nandyal | Sep 7, 2025
భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పౌర్ణమికి ప్రత్యేకత ఉంది. ఈ మహాలయ పౌర్ణమిని మాంసం పండుగగా పూర్వకాలం నుంచి ఆచరిస్తున్నారు. దీంతో ఆదివారం పొట్టేళ్లకు భలే గిరాకీ ఉంది. బేతంచెర్లలోని ప్రధాన రహదారి పక్కన పొట్టేళ్లను అమ్మకానికి ఉంచారు. ఒక పొట్టేలు ຜູ້ 5.11,500, ໕ ໖ 5.23,500 పలకడంతో పౌర్ణమికి మాంసం కొని తినలేని పరిస్థితి నెలకొందని పలువురు అంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పలకడం ఇదే ప్రథమమని చెప్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us