సంగారెడ్డి మున్సిపాలిటీని స్వచ్ఛ మునిసిపాలిటీగా తెచ్చిద్ది ఎందుకు పట్టణ ప్రజల సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందరోజుల ప్రణాళిక పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతుందని రోడ్డుపై చెత్త వేస్తే ఘటన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.