తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసే దొంగ తంగముత్తును గాజుల మన్యం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడు నుంచి 35 గ్రాముల బంగారం 350 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా వివరించారు తమిళనాడు ఏపీలో 17 ఏళ్లుగా నిందితుడుపై 30కి పైగా కేసులు ఉన్నాయని రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు.