Download Now Banner

This browser does not support the video element.

కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడి పట్టుబడ్డ 22 మందికి జరీమాన విధింపు

Jaggampeta, Kakinada | Sep 11, 2025
కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని గత కొద్ది రోజులుగా 8 చోట్ల పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకుని వారందరినీ గురువారం కోర్టులో ప్రవేశపెట్టిన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున 6600 రూపాయలు జరీమాన విధించినట్లు జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us