కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్యాం బాబు ఆదేశాలతో సూపర్ ఫిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి అంటూ పెద్ద ఎత్తున మహిళలతో పత్తికొండలో ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మాయమటలు చెప్పే ప్రజలను మోసం చేశారంటూ మరియు సూపర్ సిక్స్ పథకాలపై ఎన్నో విమర్శలు వైసిపి నేతలు చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు సూపర్ హిట్ అయ్యా అంటూ ఈ పెద్ద ఎత్తున ర్యాలీకి మహిళలు పాల్గొన్నారు అని తెలిపారు.