తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈరోజు నుండి 11 తేదీ వరకు జరుగు వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. మొదటిగా కుమ్మర వీధిలోని అమ్మవారి పుట్టినిల్లు. కాంపాలెంలోని కొమ్మల వీధిలో గాలి గంగల ఆలయం. అమ్మవారి మెట్టినిల్లు అయినా చాకలి మండపం. ఆలయ ప్రధాన ఆర్చి సెంటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. లక్షల మంది జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకు నే క్యూలైన్ ఏర్పాట్లు ను పరిశీలించారు. సాంప్రదాయ పద్ధతులపై ఆలయ అధికారి అరవ భూమి శ్రీనివాసులు రెడ్డి. మరియు ఆలయ మాజీ చైర్మన్ గొల్లగుంట ముర