చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రం చెరువులో సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత బోటింగ్ చేస్తూ హంద్రీనీవా జలాలను పరిశీలించారు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత సీఎం పలువు రైతులతో ముచ్చటించారు అనంతరం పరమ సముద్రం చెరువు వద్దకు చేరుకున్నారు పడవలో తిరిగి నీటిని పరిశీలించారు.