బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని టిడిపి నేతలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో టిడిపి నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.