చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పాతపాలెం గ్రామానికి చెందిన పూజ అనే మహిళ మృతి కేసు దర్యాప్తులో సంచలన అంశాలు బయటపడ్డాయి. 3 సం. క్రితం భర్త శేఖర్ మరణించడంతో పూజ ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో జీవనం కొనసాగించింది. ఈ క్రమంలో పూజ పాతపాలెంకు చెందిన భాస్కర్‌తో విహాహేతర సంబంధం కొనసాగించింది. గత నెల 17వ తేదీన పూజ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అనుకొని, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు పూర్తి చేశారు. మొదట అనారోగ్యం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని