కోవూరు పట్టణంలో ని పివిఆర్ కళ్యాణ మండపం నందు నుడా ఆధ్వర్యంలో LRS స్కీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలోనుడా అధికారులు మండలాల్లో, గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న లే అవుట్ల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ని అస్తవ్యస్తంగా చేశారన్నారు. లేఅవుట్ల యజమానులు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చేయించుకోవా