కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిమజ్జనం సంధర్భంగా మధ్యం షాపుల బందుకు, మద్యం విక్రయాలు చేయకూడడంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాలను బేకతరు చేస్తూ మధ్యాన్ని వికరేయించారు. మద్యం బాటిళ్లను బొమ్మకల్ చల్మెడ ఆసుపత్రి ముందు అశ్వద్ధామ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో బెజ్జంకి శివశంకర్ అను వ్యక్తి మద్యం అమ్ముతుండగా అక్కడకు వెళ్లిన తనిఖీ చేయగా అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సుమారు 56బాటిల్లు ఉండగా వాటిని స్వాధీనం చేసుకొని చేసుకున్నారు పోలీసులు.