Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 7, 2025
చంద్రగ్రహణం ప్రత్యేక దృశ్యాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆదివారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైన ఈ సంఘటనను చేజర్ల ప్రజలు వీక్షించారు. గ్రహణ సమయంలో చంద్రుడు ప్రకాశవంతంగా కనబడటంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చంద్రుని వీక్షిస్తూ జ్ఞాపకాలుగా ఫొటోలు, వీడియోలు తీశారు.