నెల్లూరు నుంచి బుచ్చికి రింగ్ రోడ్డు: నుడా ఛైర్మన్ నెల్లూరు నుంచి బుచ్చికి రింగు రోడ్డు వస్తుందని నూడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రి గట్కారితో మాట్లాడి నుడా ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఆయన కోరారు. బుచ్చి పట్టణంలో 'I LOVE U బుచ్చిరెడ్డిపాళెం' అని బోర