నల్లగొండ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని అన్నారు. అన వసరమైన గొడవలను చేయవద్దని అక్రమ కేసులు పెడితే సహించేది లేదని అన్నారు.