రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పాలమూరు ఎంపీ డీకే అరుణ సూచన మేరకు గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండల అధ్యక్షుడు టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం,శివపురం గ్రామంలో ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ బిజెపి పథకాలను వివరించడం జరిగింది.ఆదివారం మధ్యాహ్నం మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హాజరయ్యారు..