బలహీన వర్గాల అభివృద్ధికి పోరాడిన స్వరియ మాజీ మంత్రి మాణిక్ రావును మహానేతని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో మాణిక్రాజయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ ప్రాంతంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడుగా ప్రజల మనసులో నిలిచిపోయారని అన్నారు