నల్లగొండ జిల్లా: బిజెపి నేత ,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సోమవారం సంచలమైన చేశారు. ఈ సందర్భంగా సోమవారం మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎంపీ,బిఆర్ఎస్ నేత నరసయ్య గౌడ్ మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం అడుగుతున్న నల్లగొండ జిల్లా పరువు తీస్తున్నారని విమర్శించారు .జిల్లా అభివృద్ధి కోసం కాకుండా పదవి కోసమే పట్టు పడడం నల్లగొండ వాసులుగా సిగ్గు పడుతున్నామని అన్నారు ఆయనకు సత్తా ఉంటే నిజంగా ఆయన పదవికి రాజీనామా చేసి గెలవాన్నారు.