మంగళవారం రోజున రైతుల యూరియా కొరతను తీర్చాలని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాలువ శ్రీరాంపూర్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు గత పది సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనలో రైతులకు ఎప్పుడు ఎరువుల కొరత రాలేదని ఇప్పుడు కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ రెండు మూడు రోజుల్లో రైతులకు యూరియా ఇవ్వనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తప్పని పేర్కొన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు ధర్నాలో పాల్గొన్నారు