Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ విద్యార్థులు

Pulivendla, YSR | Aug 26, 2025
వేంపల్లెలోని స్థానిక శ్లోకా స్కూల్‌లో యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా – కడప జిల్లా, ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో ఆర్‌జీయూకేటీ ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ విద్యార్థులు అత్యధిక ప్రతిభ సాధించారు. ఈ పోటీల్లో ఆర్కే వ్యాలీ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి మొత్తం 20 పతకాలు కైవసం చేసుకున్నారు. వీటిలో 6 బంగారు, 5 వెండి, 5 రాగి పతకాలుతో పాటు 4 మెరిట్ స్థానాలు సాధించడం విశేషం. 16 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు విభాగాల్లో బాలబాలికల విభాగాల వారీగా నిర్వహించిన ఈ ఎంపిక పోటీలలో ఆర్కే వ్యాలీ విద్యార్థుల ప్రతిభ
Read More News
T & CPrivacy PolicyContact Us