మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు సాయి ఫర్టిలైజర్ సీడ్స్ గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి వాస్తవిక యూరియా నిలువలను స్వయంగా పరిశీలించారు వనపర్తి జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు జిల్లాలోని పిఎసిఎస్ చైర్మన్లు సకాలంలో డీడీలు కట్టి రైతులకు యూరియా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.