మద్యం డబ్బులు కోసం తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘటనలో గాయాల పాలైన 65 సంవత్సరాలు వయసు కలిగిన ముసలయ్య చికిత్స పొందుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఉండ్రాజవరం పోలీసులు గురువారం విలేకరులకు తెలిపారు ఈనెల 26వ తేదీన ఉండ్రాజవరం దమ్మెను గ్రామంలో జరిగిన ఈ ఘటనలో తండ్రిపై దాడి చేసిన సుధాకర్ ఈ ఘటనలో గాయాల పాలైన ముసలయ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.