కృష్ణారెడ్డి సిద్ధార్థ కాలేజ్, మదనపల్లి విద్యార్థి కుమారి నూల్ అంజమ్ జిల్లా స్థాయి క్విజ్ పోటీలో బహుమతి గెలిచి, రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ బహుమతి సాధించారు. ఆమెను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ రమేష్ బాబు, జిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ వి. భాస్కర్, మరియు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి డాక్టర్ రవి అభినందించారు.ప్రశంసా పత్రం మరియు బహుమతులు జిల్లా కలెక్టర్ ద్వారా జాతీయ స్థాయికి ఇవ్వబడనున్నారు.