కోమటికుంటపల్లి గ్రామం నుండి శుక్రవారం ఉదయం 10:20 నిమిషాల సమయం లో కేతరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిక బయలుదేరారు. ముందుగా తమ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు తాడపత్రి తన ఇంటిని సర్వే చేస్తున్నారు. సమాచారం రావడంతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి బయలుదేరారు. తాడిపత్రిలో హై టెన్షన్ చోటు చేసుకుంటుంది.