Download Now Banner

This browser does not support the video element.

ఈనెల 29న బేతంచర్ల నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం: కమిషనర్ హరిప్రసాద్

Dhone, Nandyal | Aug 27, 2025
ఈనెల 29న బేతంచెర్ల నగర పంచాయతీ వార్డు కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ చలం రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కమిషనర్ హరి ప్రసాద్ బుధవారం తెలిపారు. పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన వార్డు కౌన్సిలర్లు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు. ఇందులో వార్డులో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us